ప్రాణాంతక వ్యాధులు సోకకుండా చిన్నపిల్లలకు టీకాలువేయించుకోండి

537చూసినవారు
ప్రాణాంతక వ్యాధులు సోకకుండా చిన్నపిల్లలకు టీకాలువేయించుకోండి
కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనేలవీధి సచివాలయంలో బుధవారం వైద్యసిబ్బంది చిన్న పిల్లలకు ప్రాణాంతక వ్యాధులు సోకకుండా టీకాలు వేశారు. సచివాలయ ఏఎన్ఎం మాట్లాడుతూ చిన్నపిల్లలకు ధనుర్వాతం, కోరంతదగ్గు, తట్టు, హెపటైటిస్- బి వంటి ప్రాణాంతక వ్యాధులు చిన్నపిల్లలకు సోకకుండా ముందు జాగ్రత్తగా టీకాలు వేస్తున్నామన్నారు. సచివాలయ పరిధిలోని కాలనీలలో ఉన్న చిన్నపిల్లలకు టీకాలు వేయించు కోవాలన్నారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్