సాక్షి దినపత్రిక యాజమాన్యానికి సవాల్ ఎమ్మెల్యే

75చూసినవారు
మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 మంది ఎమ్మెల్యే ల పనితీరు నా పని తీరు- నేను నా నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు నేనుప్రజలతో ఉన్నటువంటి సమయం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను చేసిన పని నేను ఇక్కడున్నన్ని రోజులు మీ11 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు నా కన్నా ఒకగంట ఎక్కువ ఉన్న నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటున్న ఎమ్మెల్యే రాజు.

సంబంధిత పోస్ట్