ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

74చూసినవారు
ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
పెనుకొండ పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి సవితమ్మ చీపురు పట్టి రోడ్డును ఉడ్చారు. అనంతరం మంత్రి సవితమ్మ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను కొనసాగిద్దాం అన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్