పెనుగొండ: హస్త కళల స్టాళ్లను పరిశీలించిన మంత్రి సవితమ్మ

79చూసినవారు
పెనుగొండ: హస్త కళల స్టాళ్లను పరిశీలించిన మంత్రి సవితమ్మ
విజయవాడ పున్నమి ఘాట్ లో శుక్రవారం రాత్రి నిర్వహించిన నారీ శక్తి కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నారీ శక్తి కార్యక్రమ నిర్వహణా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత, హస్త కళల స్టాళ్లను మంత్రి సవితమ్మ పరిశీలించారు. ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి నేతన్నలు, హస్త కళాకారులతో మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేనేత, జౌళి శాఖాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్