పెనుకొండ: చెడుపై ఎల్లప్పుడూ మంచిదే విజయం: మంత్రి సవిత

78చూసినవారు
పెనుకొండ: చెడుపై ఎల్లప్పుడూ మంచిదే విజయం: మంత్రి సవిత
చెడుపై మంచి విజయానికి సూచికగా జరుపుకుంటున్న దసరా పండగ సందర్భంగా శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ చెడుకు దూరంగా, మంచిగా దగ్గరగా జీవించాలని విజయదశమి సూచిస్తోందన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రంతో పాటు జిల్లా, నియోజక వర్గ వాసులు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని మంత్రి సవిత ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్