మంత్రి సవితమ్మని కలసిన పెనుకొండ నూతన ఎంపీడీఓ సురేష్

83చూసినవారు
మంత్రి సవితమ్మని కలసిన పెనుకొండ నూతన ఎంపీడీఓ సురేష్
రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మని పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాoపు కార్యాలయంలో శుక్రవారం పెనుకొండ మండలం నూతన ఎంపీడీవో నరేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి సవితమ్మకి ఎంపీడీవో నరేష్ పుష్పగుచ్చాన్ని అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పెనుకొండ ఎంపీడీఓగా పనిచేస్తున్న శివశంకరప్ప సి. కె. పల్లికి బదిలీ కావడంతో పెనుకొండ నూతన ఎంపీడీఓగా సురేష్ బదిలీపై వచ్చారు.

సంబంధిత పోస్ట్