పెనుగొండ: అండర్ బ్రిడ్జిల వద్ద నీటి నిల్వతో ఇబ్బందులు: మంత్రి

85చూసినవారు
రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద వర్షం వచ్చినప్పుడు బ్రిడ్జి కింద నీరు నిల్వ ఉండటంతో వాహనదారులకు ఇబ్బందిగా వుందని మంత్రి సవిత తెలిపారు. ఆదివారం పెనుగొండ రైల్వే స్టేషన్ యార్డ్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత మాట్లాడుతూ కొత్తచెరువు, పందిపర్తి, మక్కాజీపల్లి తండా సమీపంలో ఏర్పాటు చేసిన అండర్ బ్రిడ్జిల వద్ద సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రైల్వే సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్