పెనుకొండ డివిజన్ లో వర్షపాతం

73చూసినవారు
పెనుకొండ డివిజన్ లో వర్షపాతం
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో బుధవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా వున్నాయి. రొద్దం మండలంలో 5. 0 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా మడకశిర 3. 0, అమరాపురం 2. 4, గుడిబండ 8. 2, రోళ్ల 40. 4, అగళి 27. 6, పెనుకొండ 10. 2, హిందూపురం 8. 8, లేపాక్షి 6. 2, చిలమత్తూరు 2. 6 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. మొత్తం 114. 4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్