మనస్థాపం చెందివ్యక్తి ఆత్మహత్య

72చూసినవారు
మనస్థాపం చెందివ్యక్తి ఆత్మహత్య
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం బుసయ్యగారి పల్లి గ్రామానికి చెందిన గొల్ల సోమశేఖర్ కుమార్తె శనివారం ప్రేమించిన వ్యక్తితో ఇంటి నుండి వెళ్లిపోవడంతో ఎక్కడ ఇంటి పరువు పోతుందో అన్న కారణంగా మనస్థాపం చెంది ఆదివారం సాయంత్రం ఊరి చివర్లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమశేఖర్ మృతి చెందినట్లు తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్