కడపలో ఎంపీడీవో జవహర్ బాబు పై వైసీపీ నాయకులు సుదర్శన్ రెడ్డి దాడి చేయడాన్ని సోమందేపల్లి జనసేన నాయకుడు నాగరాజు తీవ్రంగా ఖండించారు. శనివారం సోమందేపల్లి మండల కేంద్రంలోని తన కార్యాలయంలో అయన మాట్లాడుతూ విధుల్లో వున్న ఎంపీడీవో జవహర్ బాబు ను దూషించడం, దాడి చేయడం చేయడాన్ని తప్పుపట్టారు. అధికారులు తో పనులు చేయించుకోవాలి కానీ ఇలా దాడులు చేయడం, దూషించడం తగదన్నారు.