సోమందేపల్లి: స్మార్ట్ లాక్ ఉపయోగించండి: ఎస్ఐ

69చూసినవారు
ద్విచక్రవాహనాలు చోరికి గురి కాకుండా స్మార్ట్ లాక్ ఉపయోగించాలని సోమందేపల్లి ఎస్ఐ రమేష్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం సోమందేపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ లాక్ వాడకం ఉపయోగం గురించి వివరించారు. స్మార్ట్ లాక్ శబ్దంతో దొంగతనం జరగకుండా కాపాడుకోవచ్చునని తెలిపారు. ఈ స్మార్ట్ లాక్ విలువ కేవలం రూ 600, గొలుసు రూ 100 అని మొత్తం రూ 700ఖర్చుతో లక్షలు విలువ చేసే మీ టూ వీలర్స్ కు రక్షణ ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్