చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురావాలి: మధుసూదన్ రెడ్డి

576చూసినవారు
చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురావాలి: మధుసూదన్ రెడ్డి
అద్భుతవిజయాన్ని సాధించిన చంద్రబాబు, మోడీ ని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని అలాగే పోలవరాన్ని పూర్తి చేసే సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితి గతులని మార్చాలని శుక్రవారం ఉదయం పుట్టపర్తి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దాది రెడ్డి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేసారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని తెలియచేసారు.

సంబంధిత పోస్ట్