మున్సిపల్ కేంద్రాలలో సీఎం ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం

50చూసినవారు
మున్సిపల్ కేంద్రాలలో సీఎం ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం
చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం సత్య జిల్లాలోని అన్ని మున్సిపల్ కేంద్రాలలో ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి అన్ని మున్సిపాలిటీలోని ప్రధాన కేంద్రాలలో ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుందన్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించేందుకు భారీగా ఎల్ఈడి స్క్రీన్లు, టీవీ సెట్లు ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్