‘ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తాం’

63చూసినవారు
‘ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తాం’
పన్నుల తగ్గింపుతో ప్రజలకు మేలు జరుగుతుందని తాము విశ్వసిస్తున్నామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. ‘మేం మళ్లీ అధికారంలోకి వస్తే తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి అండగా నిలుస్తాం. వారు 4.25 లక్షల పౌండ్ల కంటే తక్కువ విలువైన ఇంటిని కొంటే.. స్టాంప్‌డ్యూటీని పూర్తిగా మినహాయిస్తాం. 16 లక్షల గృహాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేస్తాం. జాతీయ బీమాకు సంబంధించి పన్నుల భారాన్ని తగ్గిస్తాం’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్