ఏపీ మంత్రివర్గ జాబితా ఇదే

76చూసినవారు
ఏపీ మంత్రివర్గ జాబితా ఇదే
24 మందితో మంత్రివర్గ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. జనసేనకు 3, బీజేపీకి ఒక పదవి కేటాయించారు.
ఏపీ మంత్రివర్గ జాబితా
1. పవన్ కళ్యాణ్ (జనసేన)
2. నారా లోకేష్
3. అచ్చెన్నాయుడు
4. కొల్లు రవీంద్ర
5. నాదెండ్ల మనోహర్ (జనసేన)
6. పి. నారాయణ
7. వంగలపూడి అనిత
8. సత్యకుమార్ యాదవ్ (బీజేపీ)
9. నిమ్మల రామా నాయుడు
10. మహమ్మద్ ఫరూక్
11. ఆనం రాంనారాయణ రెడ్డి
12. పయ్యావుల కేశవ్
13. అనగాని సత్యప్రసాద్
14.కొలుసు పార్థసారధి
15. డోలా వీరాంజనేయ స్వామి
16. గొట్టిపాటి రవి కుమార్
17. కందుల దుర్గేష్ (జనసేన)
18. గుమ్మడి సంధ్యారాణి
19. బీసీ జనార్ధన్ రెడ్డి
20. టీజీ భరత్
21. సవిత
22. వాసంశెట్టి సుభాష్
23. కొండపల్లి శ్రీనివాస్
24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్