మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి రేపటి షెడ్యూల్

72చూసినవారు
మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి రేపటి షెడ్యూల్
పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలం నాయనాకొట తాండలో రేపు(శుక్రవారం )ఉదయం 10గంటలకి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం3 గం. పుట్టపర్తి రూరల్ మండలంలోని పెడబల్లి, పెడబల్లితండా, సుబ్బరాయునిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్నారు. కావున కార్యక్రమానికి మండల టీడీపీపార్టీ, జనసేన, బిజెపి నాయకులు, మహిళలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్