బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ

54చూసినవారు
బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ
సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండల కేంద్రం లో ఉన్న బాలికల వసతి గృహాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ. ఈ సందర్భంగా హాస్టల్ యాజమాన్యంతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులను హాస్టల్ యొక్క సదుపాయాలు గురించి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్