పుట్టపర్తి లో ముస్తాబైన కలెక్టర్ కార్యాలయం

61చూసినవారు
పుట్టపర్తి లో ముస్తాబైన కలెక్టర్ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంగా సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో కలెక్టర్ కార్యాలయం విద్యుత్ కాంతులతో వెలుగుతోంది. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయాన్ని విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. నూతన ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ కలెక్టర్ కార్యాలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.

సంబంధిత పోస్ట్