పుట్టపర్తి: సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

52చూసినవారు
పుట్టపర్తి: సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
తనకల్లు ప్రభుత్వ పాఠశాలలో కళాశాల విద్యార్థులకు మంగళవారం సైబర్ నేరాలపై పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లమాడ సిఐ నరేందర్ రెడ్డి, ఎస్ఐ వెంకటనారాయణ, తనకల్లు ఎస్ఐ గోపి విద్యార్థులతో మీటింగ్ ఏర్పాటు చేసి వారికీ చిన్న పిల్లల, మహిళలపై జరిగే నేరాల గురించి సైబర్ క్రైమ్, గంజాయి గురించి దాని వల్ల కలిగే నష్టాలు, రోడ్ సేఫ్టీ, డయల్ 100 పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్