పుట్టపర్తి: సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో పాల్గొన్న మాజీమంత్రి

63చూసినవారు
రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ విద్యాలయాలను ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యారంగంలోనూ రాజకీయ రంగంలోనూ వారు చేసిన విశేషమైన సేవలకు గాను అన్నమాచార్య యూనివర్సిటీ ఆరా అవార్డును అందుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్