పుట్టపర్తి: మాతృ, శిశు మరణాలు అరికట్టాలి: జాయింట్ కలెక్టర్

57చూసినవారు
పుట్టపర్తి: మాతృ, శిశు మరణాలు అరికట్టాలి: జాయింట్ కలెక్టర్
మాతృ, శిశు మరణాలు అరికట్టాలి శ్రీసత్యసాయి జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ని పిజెఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2024మాసంలో జిల్లాలో జరిగిన 6 మాతృమరణాలు, 11 శిశు మరణాలు సంభవించాయని అన్నారు. మరణాలు జరగడానికి గల కారణాలను ఆ ప్రాంత డాక్టర్స్, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్