జిల్లా ఎస్పీని కలిసిన పుట్టపర్తి రూరల్ ఎస్సై

62చూసినవారు
జిల్లా ఎస్పీని కలిసిన పుట్టపర్తి రూరల్ ఎస్సై
శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్నను పుట్టపర్తి రూరల్ ఎస్సై లింగన్న మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం పుట్టపర్తి రూరల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన లింగన్న జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్నాలు కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధులలో అంకితభావంతో పనిచేసే పోలీసు పతిష్ట ను పెంచే విధంగా చూడాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్