యం.యస్.పితో వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వినతి.

66చూసినవారు
యం.యస్.పితో వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వినతి.
వేరుశనగ ధరలు కిలో 82 నుండి 35 రూపాయలకు పడిపోవడంతో రైతులకు పెట్టుబడులు తిరిగి రావడం కష్టం అవుతోంది. సత్యసాయి రైతు సమాఖ్య సభ్యులు ఈరోజు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించి, మద్దతు ధర కిలోకు 67 రూపాయలు ఉండాలని కోరారు. అగ్రికల్చర్ జె. డి. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అలాగే, రైతు సమాఖ్య ప్రతినిధులు స్థానిక యం. యల్. ఎ గారికి వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్