పుట్టపర్తి అర్బన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీరాములు

56చూసినవారు
పుట్టపర్తి అర్బన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీరాములు
పుట్టపర్తి పట్టణ అర్బన్ ఎస్ఐగా శనివారం శ్రీరాములు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏఎస్ఐగా ఇక్కడ విధులు నిర్వహించిన అనుభవం ఉందని, శాంతి భద్రతలు పరిరక్షణకు గట్టి చర్యలు చేపడతామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామన్నారు.

సంబంధిత పోస్ట్