టీడీపీ యువ నాయకుడు పల్లె కిషోర్ రెడ్డి రేపటి షెడ్యూల్

558చూసినవారు
టీడీపీ యువ నాయకుడు పల్లె కిషోర్ రెడ్డి రేపటి షెడ్యూల్
నల్లమాడ మండలం బొగ్గలపల్లి, రామాపురం, గంగాపురం, చౌటకుంటపల్లి గ్రామాల్లో టిడిపి యువ నాయకులు పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి రేపు(బుధవారం )ఉదయం 9గంటలకు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనికార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్