మా బంధం బలంగా ఉండడానికి కారణం ఇదే: జ్యోతిక

60చూసినవారు
మా బంధం బలంగా ఉండడానికి కారణం ఇదే: జ్యోతిక
జ్యోతిక మాట్లాడుతూ 'సూర్య నాకు మంచి స్నేహితుడు. నేను ఇండస్ట్రీకి వచ్చాక పరిచయమైన మొదటి వ్యక్తి ఆయనే. ఆయనతోనే నా మొదటి సినిమా చేశాను. చాలాకాలం స్నేహితులుగా ఉన్నాం. ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకున్నాం. అంతకాలం స్నేహితులుగా ఉన్నాం కాబట్టే మా రిలేషన్‌ బలంగా ఉంది’ అని చెప్పారు. సరైన స్క్రిప్ట్‌ కోసం చర్చలు జరుపుతున్నాం. మంచి కథ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ సూర్య, నేను కలిసి నటిస్తామని జ్యోతిక స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్