అనంతపురం జిల్లాలో 5. 60 లక్షల మందికి లబ్ధి

82చూసినవారు
అనంతపురం జిల్లాలో 5. 60 లక్షల మందికి లబ్ధి
CM చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పింఛన్ పెంపునకు సోమవారం ఆమోదం తెలిపింది. 3 వేల నుంచి ₹4 వేలకు పెంచింది. జులై 1 నుంచే పెంపును అమలు చేయనుంది. జులై 1న ఇచ్చే రూ. 4 వేలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు రూ. వెయ్యి చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ లెక్కన అవ్వతాతలకు జులై 1న ₹7 వేల పింఛన్ అందనుంది. ఈ పెంపుతో అనంతపురం జిల్లాలో సుమారు 2. 80 లక్షలు, సత్యసాయి జిల్లాలో 2. 72 లక్షల మంది లబ్ధి పొందనున్నారు.

సంబంధిత పోస్ట్