తాగు, సాగు నీరు ఇవ్వాలని కలెక్టర్ కు విజ్ఞప్తి: ఎమ్మెల్యే

64చూసినవారు
తాగు, సాగు నీరు ఇవ్వాలని కలెక్టర్ కు విజ్ఞప్తి: ఎమ్మెల్యే
రాప్తాడు నియోజకవర్గానికి హెచ్చెల్సీ, హంద్రీనీవా నుంచి వీలైనంత ఎక్కువ సాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్, ఐఏబీ ఛైర్మన్ వినోద్ కుమార్ కు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. గురువారం అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశానికి ఆమె అనివార్య కారణాల వలన గైర్హాజరయ్యారు. ఈనేపథ్యంలో ఆమె ఐఏబీ ఛైర్మన్ కు లేఖ ద్వారా నియోజకవర్గంలో నెలకొన్న తాగు, సాగునీటి సమస్యల్ని విన్నవించారు.

సంబంధిత పోస్ట్