రాప్తాడు: కేజీబీవి లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

73చూసినవారు
రాప్తాడు: కేజీబీవి లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
రాప్తాడు నియోజకవర్గం కనగాణపల్లి మండలంలోని కేజీబీవి బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న బోధనేతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. పాఠశాలలో హెడ్ కుక్ పోస్టు 1, అసిస్టెంట్ కుక్ 1, చౌకిదర్ పోస్టు 1 ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈనెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్