టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

63చూసినవారు
టీడీపీ సీనియర్ నాయకుడు మృతి
రామగిరి మండలం ముత్యాలంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, నసనకోట పంచాయతీ మాజీ సర్పంచ్, మాజీ స్టోర్ డీలర్ నారాయణప్ప బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్