అనంతపురం జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా తిమ్మరాయుడు

81చూసినవారు
అనంతపురం జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా తిమ్మరాయుడు
అనంతపురం జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ములకనూరు తిమ్మరాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను చెన్నేకొత్తపల్లి లో స్థానిక నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. పార్టీ పటిష్ఠతకు అందరం కలిసి పని చేద్దామని కార్యకర్తలకు తిమ్మరాయుడు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కామక్కపల్లికి మల్లికార్జున, మల్లేశ్, ఈడిగ పవన్ కుమార్, భాగేపల్లి చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్