గరిమేకలపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

51చూసినవారు
గరిమేకలపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని గరిమేకల పల్లెలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని రాప్తాడు నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం యొక్క 100 రోజుల - 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇది మంచి ప్రభుత్వం అని టిడిపి నాయకుడు ఎల్ నారాయణ చౌదరి అన్నారు.

సంబంధిత పోస్ట్