కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ నాయకుల సమావేశం

51చూసినవారు
కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ నాయకుల సమావేశం
రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినా సూపర్ సిక్స్ హామీల గురించి పూర్తిగా మర్చిపోయింది. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోంది. ప్రతి ఒక్కరు దీని గమనించాలి అని డిసిసి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆయన అన్నారు. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ బలోపే దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం నిర్వహించిన 'కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గం కార్యకర్తల సమావేశం'లో ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్