ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే కాపు

1038చూసినవారు
ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి. శుక్రవారం విజయవాడలో ఆరోగ్యశాఖ మంత్రికి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్