పరిశుభ్రత పాటిద్దాం రోగాలు రాకుండా కాపాడుకుందాం

73చూసినవారు
పరిశుభ్రత పాటిద్దాం రోగాలు రాకుండా కాపాడుకుందాం
రాయదుర్గం పట్టణంలోని పరిశుభ్రత పాటించడం ద్వారా అంటూ వ్యాధులను దూరం చేసుకోవచ్చని వైద్యాధికారి డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని చౌడమ్మ కాలనీ కమ్యూనిటీ హాల్లో ప్రజలకు అవగాహన శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 90% అంటు వ్యాధులను ఈగలను దోమ లను నిర్మించడం ద్వారా వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత ద్వారా నిర్మూలించవచ్చని చెప్పారు.దోమలు ఈగలు లేని ఇల్లు ఆరోగ్యపు హరివిల్లుని ఆయన అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్