రాయదుర్గం : దారుణ హత్యకు గురైన బిజెపి కార్యకర్త

71చూసినవారు
రాయదుర్గం : దారుణ హత్యకు గురైన బిజెపి కార్యకర్త
బొమ్మనహాల్ మండలం చంద్రగిరికి చెందిన బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టిపై శనివారం రాత్రి కురవల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు వేట కొడవలితో దాడి చేసి నరికాడు. దాడిలో కృష్ణమూర్తి శెట్టికి తల, వీపు, చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే బళ్లారి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూ తగాదా వల్లే దాడి జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్