రాయదుర్గం: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం

50చూసినవారు
రాయదుర్గం: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం
సమాజంలో బాల కార్మి క వ్యవస్థ నిర్మూలించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీ నియమించి పర్యవేక్షణ నిర్వహించాలని సూచించిందని జిల్లా బాల కార్మిక వ్యవస్థ అధికారి రమాదేవి తెలిపారు. రాయదుర్గం పట్టణంలో బుధవారం బాల కార్మిక నిర్మూలన కోసం రాయదుర్గం బాల కార్మిక అధికారి కృష్ణయ్య జిల్లా ఎన్జీవో అధికారి జయమ్మ ఆధ్వర్యంలో పలు షాపులను సందర్శించారు. చిన్నపిల్లలతో పనులు చేయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్