రాయదుర్గం: కర్ణాటక మద్యంను పట్టుకున్న పోలీసులు

63చూసినవారు
రాయదుర్గం: కర్ణాటక మద్యంను పట్టుకున్న పోలీసులు
కణేకల్లు మండలం కణేకల్లు క్రాస్ వద్ద కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కణేకల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ అన్నపూర్ణ తెలియజేశారు. ఆదివారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడులలో ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 576 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సిఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్