ఆసుపత్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలి

73చూసినవారు
రాయదుర్గం పట్టణంలో రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు, సీపీఐ నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. పట్టణంలో ప్రయివేట్ ఆసుపత్రిలో చూసినట్టుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చూడడం లేదంటూ డీసీహెచ్ఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్