చంద్రబాబు ప్రమాణస్వీకారంకి తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు

78చూసినవారు
చంద్రబాబు ప్రమాణస్వీకారంకి తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు
కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షుడు శర్మాస్ వలి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వైపి రమేష్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర అన్న ప్రమాణ స్వీకారానికి మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి అమరావతికి తరలి వెళ్లారు. 8 వార్డు సునీల్ కుమార్, 17 వార్డు అధ్యక్షుడు బసవరాజు, వెలుగు లోకేష్, ఎర్రి స్వామి, టిడిపి నాయకులు పెద్దఎత్తున తరలి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్