నార్పలలో అక్రమ నిర్మాణాలను పరిశీలించిన అధికారులు

66చూసినవారు
నార్పల మండల కేంద్రమైన నార్పలలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టకట్టి కట్టడాలన్టడాలను అధికారులు శనివారం పరిశీలించారు. నార్పలలోలలో ఎంపీడీవో ఆఫీసు నుంచి నార్పల గాంధీ సర్కిల్ మీదుగా నార్పల క్రాస్ వరకు వరకు ఈఓఆర్డీ శైలజరాణి, సెక్రటరీలు శ్యామల, సాయిచరణ్ లు పర్యటించి పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమంగా కట్టిన కట్టడాలపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్