వర్షాల కోసం కప్పల ఊరేగింపు కార్యక్రమం

50చూసినవారు
శింగనమల మండలం సీ. బండమీదపల్లి గ్రామంలో శనివారం వర్షాల కోసం కప్పలు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఓ పాత్తరలో కప్పలు విడుచుకొని వర్షం కోసం ప్రతి ఇంటి వద్ద నీళ్లు పోయించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలియజేశారు. వర్షాల కోసం పూర్వం నుండి ఈ పద్ధతి పాటించడం ఆనవాయితీగా వస్తోందని వారు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్