ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా శివప్రసాద్‌రెడ్డి

82చూసినవారు
ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా శివప్రసాద్‌రెడ్డి
వైసీపీ అధినేత జగన్.. జిల్లా అధ్యక్షులను మారుస్తున్నారు. కొత్త వారిని జిల్లా అధ్యక్షులకు నియమిస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిని నియమించారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్