పెద్దవడుగూరు: 11 మంది జూదరుల అరెస్టు

66చూసినవారు
పెద్దవడుగూరు: 11 మంది జూదరుల అరెస్టు
పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లిలో ఆదివారం జూద స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 11 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. యాడికి మండలానికి చెందిన వీరు ఇక్కడి చింతచెట్టు కింద జూదం ఆడుతున్న విషయాన్ని తెలుసుకుని దాడులు నిర్వహించగా ఈదాడిలో 11, 520 నగదును స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్