యాడికి మండలంలో కనువిందు చేస్తున్న జలపాతం

606చూసినవారు
అనంతపురం జిల్లాలో ప్రకృతి జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. యాడికి మండలంలోని కోనఉప్పలపాడు గ్రామ సమీపంలో కోన జలపాతాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. దాదాపు 100 అడుగులుపైన నుంచి సహజ సిద్ధంగా జాలువారుతూ దర్శనమిస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ జలపాతాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు.

సంబంధిత పోస్ట్