ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు

571చూసినవారు
తాడిపత్రి లో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే పెద్దారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నర సింహయ్య పరిశీలించారు. వైఎస్ఆర్ సర్కిల్, టీటీడీ కల్యాణ మండపం సమీపంలో జరుగుతున్న హెలి ప్యాడ్ పనులను పరిశీలించి అధికారులకు తగిన సూచ నలిచ్చారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేం దుకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్