దళారులను కట్టడి చేయండి

75చూసినవారు
దళారులను కట్టడి చేయండి
ప్రస్తుతం రైతులకు బ్యాంకులు ఇస్తున్న పంటల రుణాల చెల్లింపుల్లో కొందరు దళారులు ప్రవేశించి రైతులపై అధిక భారం మోపుతున్నారని వీరిని కట్టడి చేయాలని కోరుతూ సోమవారం ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్దవడుగూరు స్థానిక యూనియన్ బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం వినతి పత్రాన్ని యూనియన్ బ్యాంకు మేనేజరు వెంకటశివారెడ్డికి అందజేశారు.

సంబంధిత పోస్ట్