సంక్రాంతి సందర్భంగా తాడిపత్రిలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఎద్దుల బండ్ల ప్రదర్శన మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు. వ్యవసాయ రంగంలో కీలకంగా ఉన్న పశుసంపద కనుమరుగు అవ్వకుండా పాలకులు కాపాడాలని కోరారు. అదేవిధంగా యువ రైతులను ప్రోత్సహించడం కోసం ఎద్దుల బండ్ల ప్రదర్శన నిర్వహించినట్లు వారు తెలిపారు.