క్రిష్టిపాడులో చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవం

562చూసినవారు
పెద్దవడుగూరు మండలంలోని క్రిష్టిపాడులో చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి ఆలయంలో భక్తులు బోనాలతో ప్రదర్శనగా వెళ్లి ప్రత్యేక పూజలు ఆచరించి గ్రామ పురవీధుల గుండా జ్యోతుల ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్