వయస్సులో తారతమ్యం లేకుండా రంజాన్ ఉపవాసాలు

577చూసినవారు
వయస్సులో తారతమ్యం లేకుండా రంజాన్ ఉపవాసాలు
ఇస్లాం పునాదులు ఐదు స్తంభాలపై ఉంటాయి. అందులో ఒకటి ఉపవాసం. పవిత్రమైన రంజాన్‌ మాసంలో వయస్సులో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలి వారు సైతం ఉపవాసం ఉండేందుకు ప్రయత్నిస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారం, నీటికి దూరంగా ఉంటారు. ఉపవాసం చేసేవారు తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిపై దృష్టిపెడతారు. ఇంకా స్వీయ క్రమశిక్షణ అలవడుతుంది. ఇతర జీవులపై దయ, కనికరం వంటివి కూడా పెరుగుతాయని బలంగా నమ్ముతారు.

సంబంధిత పోస్ట్